ఓ సినిమాని థియేటర్‌లోకి వెళ్లి కుటుంబంతో కలిసి చూడాలంటే, కనీసం రూ.1000 వదిలించుకోవాల్సిందే. అంత ఖర్చు పెట్టి, థియేటర్లలో చూసిన సినిమా, వారం- రెండు వారాలు తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఫిబ్రవరి 21న విడుదలైన ‘ బాపు ’ మూవీ, ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ ఫిక్స్ చేసుకుంది. BAPPAM TVలో ఈ వారం కొత్త సినిమాలు.. Bappam Tv New Movies Telugu : OTT ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చిన కొత్త సినిమాలు ఇప్పుడు ఐ బొమ్మతో పాటు బప్పం టీవీ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్నాయి. చాలామంది యువత ఇందులోనే ... Baapu Telugu Movie: Check out brahmaji's Baapu movie release date, review, cast & crew, trailer, songs, teaser, story, budget, first day collection, box office collection, ott release date,... బా పు 2025లో తెలుగు లో విడుదలైన సినిమా. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భానుప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు దయా దర్శకత్వం వహించాడు. [1] .