Khairatabad Ganesh 2025 celebrates Vishwashanti Maha Shakti Ganapati with a 69-foot eco-friendly idol, drawing lakhs of devotees for its 71st year. ఖైరతాబాద్‌లోని ప్రసిద్ధ ‘విశ్వశాంతి మహా గణపతి’ నిమజ్జనం ( Khairatabad Ganesh Nimajjanam ) తేదీని ఉత్సవ సమితి ప్రకటించింది. సెప్టెంబర్ 6వ తేదీన గణపతి నిమజ్జనాన్ని నిర్వహించనున్నట్లు సమితి తెలిపింది. ఈ ప్రకటనతో, సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం ఉండటంతో వినాయక నిమజ్జనాలపై నెలకొన్న గందరగోళానికి తెరపడింది. With Ganesh Chaturthi 2025 just three days away, all eyes are on Telangana’s grandest celebration- the iconic Khairatabad Ganesh , known for being one of the tallest Ganapati idols in the country. అయితే సెప్టెంబర్ 7వ తేదీ చంద్రగ్రహణం కావడంతో 6వ తేదీనే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన ం కూడా జరగనుందని ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఖైరతాబాద్ మహాగణపతిని...