తెలంగాణ సీనియర్ చెస్ అధికారి కేఎస్ ప్రసాద్‌ను 2025 కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌కు హెచ్వోడీగా నియమించారు. నవంబర్ 27 వరకు జరిగే ఈ ప్రతిష్టాత్మక చెస్ టోర్నమెంట్‌కు గోవాలో భారత్ ఆతిథ్యం ఇస్తోంది. 83 దేశాల నుంచి 206 మంది ఆటగాళ్లు పాల్గొనే ... చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో భారత్ తొలిసారి స్వర్ణ పతకం సాధించింది. హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన 45వ ఫిడే చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు ఈ ఘనత సాధించింది. ఇవాళ ... చెస్ వరల్డ్ కప్: నెపోమ్నియాచికి దీప్తాయన్ చెక్ ఆట November 6, 2025