Terms of the offer
PODUPU KATHALU in telugu (Riddles) : మేధస్సుకు పదును పెట్టే రుచికరమైన చమత్కార ప్రశ్నలు & సమాధానాలు. పిల్లల నుండి పెద్దల వరకు ఆసక్తిగా ఆలోచించే 400 PODUPU KATHALU మన తెలుగు భాషలో జానపద సాహిత్యం పాటలు, కథలతో పాటు పొడుపు కథలను అంతర్భాగంగా చేసుకుని విరాజిల్లుతూ ఉంటుంది. ఈ "పొడుపు" వెంట "విడుపు" తో శోభాయమానంగా పిల్లలలో విజ్ఞానాన్ని , జ్ఞాపకశక్తి, లోకజ్ఞానం పెంపొందించి వారి బుద్ధి వికాసానికి తోడ్పడటానికి మన పెద్దలు కనిపెట్టిన అతికమ్మని అమృతగుళికలే ఈ పొడుపు కథలు. Podupu Kathalu in Telugu with Answers: పొడుపు కథలు తెలుగు : పూర్వకాలంలో ఖాళీగా ఉన్న సమయంలో పొడుపు కథలు (Podupu Kathalu) ఎవరైనా అడిగేవాళ్ళు. Dive into the world of Telugu wordplay with our collection of 25+ Telugu Podupu Kathalu With Answers! Enjoy these short and entertaining Telugu Riddles.